Home
Srh Vs Pbks Ipl 2026
Srh Vs Pbks Ipl 2026 News
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్‌ను సిక్సర్‌తో పలకరించిన అతను, ఆ తర్వాత మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో… -
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అసాధారణ ఆధిపత్యాన్ని చాటుకుంది. 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్, ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక జట్టుపై మరో జట్టు సాధించిన అత్యధిక వరుస విజయాల… -
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గత మ్యాచ్‌ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపారు. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి రాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ చేరారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్… -
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విద్వంసం సృష్టించారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు, కేవలం 3 ఓవర్లలోనే జట్టు స్కోరును యాభై మార్కు దాటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. IPL చరిత్రలో SRH అత్యంత వేగవంతమైన 50 పరుగులు ఇలా ఉన్నాయి. 2.4 ఓవర్లలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై (ఢిల్లీ, 2024), 3.1 ఓవర్లలో.. లక్నో సూపర్ జెయింట్స్‌పై (హైదరాబాద్,…
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!