Home
Srh Latest News
Srh Latest News News
-
SRH vs DC: కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఊచకోత.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..
SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఊకకోత కోసింది. రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసరక బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ(135) మెరుపు శతకం సాధించాడు. మొదట ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
తాజావార్తలు
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
-
Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..