Sreemukhi slaps on Hero Parvateesam Face: నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా మారింది శ్రీముఖి. పటాస్ అనే షోతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె తర్వాత పలు సినిమాల్లో సైతం నటించింది. ఇక బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే యాంకర్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె ఒక హీరో చెంప పగలగొట్టిన…