Home
Sreeleela Career
Sreeleela Career News
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
OM Pre Release Event: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడింది. కెరీర్ తొలినాళ్లలో కథలు ఎంచుకునే అవకాశం లేక వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్లిపోయానని, కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకుని సొంత నిర్ణయాలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టానని స్పష్టం చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓం’ (O.M). నవంబర్… -
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
Sreeleela: టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. తెలుగులో వరుస డిజాస్టర్లు పలకరించడంతో మేకర్స్ ఆమెను క్రమంగా పక్కన పెట్టేశారు. గత రెండేళ్లుగా టాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేక ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తెలుగు ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోకపోతేనేం.. పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం శ్రీలీలకు… -
UBS-SreeLeela: శ్రుతి హాసన్ మాదిరి.. శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
టాలీవుడ్లో హీరోయిన్ల కెరీర్లు ఒక్క సినిమాతోనే మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు శ్రుతి హాసన్ వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడిన సమయంలో.. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఒక్క హిట్తో శ్రుతి స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. ఆపై చేసిన అన్ని సినిమాలు ఆమె రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో కూడా శ్రుతి నటించారు. ఇప్పుడు… -
Sreeleela : ‘ఉస్తాద్’ చేతిలో శ్రీలీల కెరీర్.. నిలబెడుతాడా..?
Sreeleela : శ్రీలీల ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో సినిమాలో కనిపించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం.. ఎంత పెద్ద సినిమాలు చేసినా ఆమెకు ఒక్క హిట్లు నాలుగు ప్లాపులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకే ఏడాది ఎనిమిది సినిమాల్లో కనిపించినా లాభం లేకుండా పోయింది. దాంతో ఆమె పని అయిపోయిందనుకున్నారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!