Sravanthi : యాంకర్ స్రవంతి అంటే సోషల్ మీడియాకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఫొటోలు ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అందాలను దాచుకోకుండా చూపించడం అంటే స్రవంతికి తెగ ఇంట్రెస్ట్. అందుకే నిత్యం హాట్ హాట్ అందాలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవడం ఈ బ్యూటీకి అలవాటే. Read Also :…