Sprout salad: మొలకలు (Sprouts) మన ఆరోగ్యాన్ని రక్షించే అద్భుత ఆహారంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటున్నారు. గింజలను నానపెట్టి మొలకలు తెప్పించడం వల్ల వీటిలోని ఆరోగ్య విలువలు పెరుగుతాయి.