రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. అయితే ఓ వ్యక్తి ఓ వివాహితతో అక్రమం సంబంధం పెట్టుకుని ఏకంగా కారులో శృంగారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయమేమిటంటే.. అతడో అధ్యాత్మిక ప్రచార కర్త. Read Also: రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్‌స్పెక్టర్ పూర్తివివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని రేవాలో అధ్యాత్మిక ప్రచారకుడిగా గుర్తింపు పొందిన భాస్కరాచార్య .. చత్తీస్ గఢ్ రాయ్…