Home
Spider Man Brand New Day
Spider Man Brand New Day News
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
Niu Lai Box Office: సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కోట్లాది రూపాయల ప్రమోషన్స్ అవసరం లేదని ఓ చైనీస్ యానిమేషన్ చిత్రం నిరూపిస్తోంది. కేవలం పరిమిత వనరులతో తెరకెక్కిన ‘నియు లాయ్’ (Niu Lai) ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటోంది. ఎలాంటి ప్రచారం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చిన్న సినిమా మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. ‘నియు లాయ్’ ఆగస్టు 5న… -
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు పోటీగా వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం, భారతదేశంలో ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 428 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. మొదటి రోజు నుంచే థియేటర్లలో ప్రేక్షకులతో… -
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
లేటెస్ట్గా రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు , ఇండియా ఎంత పెద్ద మార్కెట్‌గా మారిందో మరోసారి నిరూపించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 927 మిలియన్ డాలర్స్ వసూలు చేసి రెండో అతిపెద్ద గ్లోబల్ వీకెండ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇండియాలో అయితే ఈ సినిమా ఫస్ట్ డే రూ. 72.44 కోట్ల గ్రాస్ రూ.60.60 కోట్ల నెట్ సాధించి హాలీవుడ్ ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది. మొదటి…
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!