James Andersen Daughters Ring The Bell: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరగబోయే 3టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియంలో ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అతని చివరి మ�