Spark L.I.F.E Teaser to be released on August 2nd: విక్రాంత్ హీరోగా మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’ రిలీజ్ కు రెడీ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్త�