Home
Spacex Ipo
Spacex Ipo News
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
Elon Musk: ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ గా రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (IPO) కి వచ్చిన తరుణంలో మస్క్ సంపద ఊహించని స్థాయికి చేరింది. అయితే ఒక్కటంటే ఒక్క ట్రేడింగ్ రోజులోనే మస్క్ నికర విలువ ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.… -
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
అమెరికన్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడంతో పలు రికార్డులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కారణంగా 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో స్పేస్ఎక్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, స్పేస్ఎక్స్లో పనిచేసిన ఇంజనీర్లు, లాంచ్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు కంపెనీ స్టాక్ ఆప్షన్ల ద్వారా భారీగా లాభపడుతున్నారు. సంస్థ… -
SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
SpaceX IPO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాస్డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెడుతూనే ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ఐపీఓ ధర $135 (రూ. 11,200 పైచిలుకు) గా నిర్ణయించగా.. లిస్టింగ్ రోజున ఏకంగా 11 శాతం పెరిగి $150 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ చారిత్రాత్మక లిస్టింగ్‌తో స్పేస్ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ… -
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ త్వరలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా.. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్’ (World’s First Trillionaire) గా ఆయన అవతరించబోతున్నారు. రానున్న రోజుల్లో మస్క్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.92 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ (IPO)కి రాబోతున్న ‘స్పేస్ ఎక్స్’… -
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్‌డాక్‌పై
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలాన్ మస్క్ మరో భారీ మైలురాయికి చేరువవుతున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతరిక్ష సంస్థ SpaceX ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్పేస్ఎక్స్ IPO విజయవంతమైతే, ఎలాన్ మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌కు చేరుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నాస్డాక్లో భారీ లిస్టింగ్‌కు…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!