సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అని కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇందులో ‘తెలుసు కదా’ మూవీ ఒకటి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల మధ్య తేడా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read : Bobby Deol : అతని వల్లే నేను ఇక్కడున్నా – బాబీ…