Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మేదినీపూర్‌లోని సల్బోనిలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నాడు. 12 రోజుల స్పెయిన్, దుబాయ్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వచ్చిన ప్రతినిధి బృందంలో భాగమైన సౌరవ్ గంగూలీ, ఫ్యాక్టరీని ఐదు నుం�