Sonu Sood : ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూసూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా సోనూసూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్ పూర్ కు వెళ్లింది. అక్కడ వీరిద్దరితో పాటు మరో మహిళ కలిసి కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ…