OU Registrar: ఇద్దరు ఆగంతకులు అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్ రూం లోకి చొరబడిన ఘటన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే..
Solve The Problem OU Students: ఓయూలో హాస్టల్లు మూసివేయద్దుని లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు రాస్తారోకో చేసారు. హాస్టళ్లు మూసివేస్తే మేము ఎక్కడ ఉండాలి అని విద్యార్థినులు ఓయూ అధికారులను ప్రశ్నించారు. ఓయూ వీసీ వచ్చి మా సమస్య పరిష్కరించాలని విద్యార్థునిల డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో.. ఓయూ గేట్స్ పోలీసులు మూసివేసారు. సెమిస్టర్, దసరా సెలవులు రావడంతో హాస్టల్ మూసివేస్తున్నామని చీఫ్ వార్డెన్ తెలిపినా విద్యార్థినులు ససేమిరా అన్నారు. వీసీ రావాలని సమస్యను పరిష్కరించాలని కోరారు.…