స్మార్ట్ గాడ్జెట్స్ యూజ్ చేసేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లుకింగ్, హెల్త్ మానిటరింగ్ కోసం స్మార్ట్ వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. గాడ్జెట్ తయారీ సంస్థలు లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ పేరుతో…