Republic Day Sale Deals: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నవారికి ఇది బెస్ట్ టైమ్ అనే చెప్పాలి.. పాత టీవీలకు స్వస్తి చెప్పే.. త్వరలోనే పెరగనున్న టీవీల ధర కంటే ముందే.. కొత్త టీవీ.. అది కూడా స్మార్ట్ టీవీలు ఇంటికి తెచ్చుకోవాలని చూసేవారికి ఇది అద్భుతమైన అవకాశం… ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ.6,000లోపే స్మార్ట్ టీవీలు లభించడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.…