Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ డే సేల్ 2026’ ఇప్పుడు అందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. జనవరి 17 (ఈ రోజు) నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై ఊహించని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా 50 ఇంచుల (50-inch) స్మార్ట్ టీవీని తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్టోరీలో మీ ఇంట్లోనే…