Home
Siva Balaji
Siva Balaji News
-
Manchu Vishnu: టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి పని చేయనున్న టాలీవుడ్
టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ సినిమాటిక్ బాండ్ ఒకటి ఏర్పరచుకుంది. ఫిల్మీ ఇండో టర్కిష్ అలయన్స్ వ్యవస్థాపకుడు, తజాముల్ హుస్సేన్ టర్కీ- తెలుగు చలనచిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక, సినిమాటిక్ బంధాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైకూన్ గా భావించే తజాముల్ హుస్సేన్ తెలుగు సినిమాతో సంబంధాలను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే హుస్సేన్ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులతో భేటీ అయ్యేందుకు టర్కీ నుండి భారతదేశంలోని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో… -
మంచు విష్ణు ప్రమాణ స్వీకార వేడుకకు తలసానికి ఆహ్వానం
‘మా’ ఎన్నికల అధికారిగా గెలిచిన మంచు విష్ణు ఇప్పటికే పదవీ బాధ్యతలను చేపట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా ఆయన మొదటి సంతకం ఆగిపోయిన పెన్షన్స్ ఫైల్ పై చేశారు. ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు… -
“మా” ఎలక్షన్స్ : శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ
మా ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరగడంతో తోపులాట చోటు చేసుకుంది. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇరు ప్యానళ్ల నుండి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను పిలిపించి రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే ఎన్నికలు ఆపేస్తామని, పైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానళ్ల సభ్యుల మధ్య నెలకొన్న తోపులాటలో నటి హేమ శివ బాలాజీ చెయ్యి కొరికింది అంటూ…
తాజావార్తలు
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!