Sitara Ghattamaneni Cutest Video Goes Viral in Social Media: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుంది అనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మధ్య సితార నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ షార్ట్ ఫిల్మ్ ‘ప్రిన్సెస్’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఆవిష్కరించగా అప్పుడు తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైన ఆమె…