చేసింది కొన్ని సినిమాలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. తెలుగులో ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆయన ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా ఇప్పుడు ఆయన మెకానిక్ రా�