మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ మహిళకు అశ్లీల వీడియోలు పంపించాడో ఓ డ్రైవర్. దీంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టింది. అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు రోజుకు మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది.…