బంగారం ధరలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించారు. ఈ ప్రభావం పసిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. ధరలకు బుధవారం కళ్లెం పడింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు నేడు మాత్రం బ్రేక్‌లు పడ్డాయి. తులం గోల్డ్ ధరపై రూ.320 తగ్గింది.
పసిడి ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలకు గురువారం బ్రేకులు పడ్డాయి. దీంతో తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ పైపైకి వెళ్లిపోతున్నాయి.
పసిడి ప్రియులకు ధరలు షాకిస్తున్నాయి. ధరలు దిగొస్తాయనుకుంటే.. అందుకు భిన్నంగా పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా ధరలు పైపైకి వెళ్లిపోతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుత ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.
గోల్డ్ ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 210 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,609, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,725 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది.…
భారీగ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. నేడు మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 930 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,588, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,705 వద్ద ట్రేడ్ అవుతోంది.…
బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మరోసారి భారీగా పెరిగి షాకిచ్చాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 1640 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,495, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,620 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్…
పుత్తడి ధరల్లో నేడు మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగి షాకివ్వగా.. నేడు స్వల్పంగా పెరిగి ఊరటనిచ్చాయి. తులంపై జస్ట్ రూ. 10 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,261, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,406 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
బంగారం ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ తులం బంగారం ధర రూ. 160 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,405 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ.94,050…
పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇవాళ మళ్లీ భారీగా గోల్డ్ ధరలు పెరిగాయి. తులం బంగారం ధర రూ. 380 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,244, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350…