Gold Rates Today in India on 11 July 2024: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. వరుసగా రెండు రోజలు తగ్గిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. గురువారం (జులై 11) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి.. రూ.67,300కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగి.. రూ.73,420గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో…
Gold Rate Today in India: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం (జులై 10) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,200గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.94,500గా నమోదైంది. దేశంలోని…
Gold Rate Today in Hyderabad on 9 July 2024: మగువలకు శుభవార్త. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గగా.. నేడు రూ.350 తగ్గింది. ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు పెరగడమే తప్ప.. తగ్గని విషయం తెలిసిందే. మంగళవారం (జులై 9) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల…
Gold Rate Today Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గింది. గత 10 రోజులుగా పసిడి ధరలు పెరగడం లేదా స్థిరంగా ఉన్నాయి. ఈ పది రోజుల్లో బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. సోమవారం (జులై 8) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10…