అందంగా కనిపించాలని అందరు అనుకుంటారు.. అందులో ఈ మధ్య మహిళలు ఎక్కువగా మేకప్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అందులోను డ్రెస్సుకు తగ్గట్లుగా పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటారు.. అలా వేసుకోవడం ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది.. కానీ రోజూ అంటే మన చావును మనం ఆహ్వానిస్తున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. రోజూ లిప్ స్టిక్ వాడే మహిళలు మనలో చాలా మంది ఉన్నారు. అయితే లిప్‌స్టిక్‌ను ఇష్టపడే మహిళలకు కొన్ని చేదువార్త. లిప్‌స్టిక్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయడం…