2023లో బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్‌పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా.. సింగింగ్ టాలెంట్‌పై ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి.. ఆ తర్వాత వారణాసిలో…