Shruthi Hasan : హీరోయిన్ శృతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ, నాన్న విడాకులతో �