Home
Shreyas Iyer Comeback
Shreyas Iyer Comeback News
-
IND vs NZ 4th T20: నాలుగో టీ20 తుది జట్టులో కీలక మార్పులు.. హార్దిక్, బుమ్రా దూరం!
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌కు విశాఖ వేదికైంది. రెండు రోజుల క్రితమే విశాఖ చేరుకున్న ఇరు జట్లు ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి ఫిట్‌నెస్‌పై మేనేజ్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. హార్దిక్… -
IND vs NZ 1st ODI: బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. పొట్టలో గాయం కారణంగా కొన్ని నెలలుగా శ్రేయస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆకట్టుకోవడంతో అతడు జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం… -
Shreyas Iyer: అదిరే ఆరంభంతో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ!
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మైదానంలోకి సూపర్ రీఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆరో రౌండ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 82 పరుగులు చేశాడు. గాయం తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కుశాల్ పాల్ బౌలింగ్‌లో అమన్ప్రీత్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. READ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..