Home
Shreyas Iyer Century
Shreyas Iyer Century News
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Shreyas Iyer: వెస్టిండీస్తో టీ20 సిరీస్ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” అందుకున్నాడు. 43 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతర్జాతీయ… -
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగిపోవడంతో, భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో… -
Shreyas Iyer Century: ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశా.. సెంచరీపై శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shreyas Iyer Said I have worked a lot on straight shot: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ 2023లో పునరాగమనం చేశాడు. అయితే రెండు మ్యాచ్లు ఆడాక అయ్యర్కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. దాంతో వన్డే ప్రపంచకప్ 2023లో అయ్యర్ ఏ మేరకు రాణిస్తాడో అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్.. ప్రపంచకప్… -
అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన అయ్యర్…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఇక ఇలా అరంగేట్ర…
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్గా మారనున్న ‘అక్వాన్’..
-
Delhi Police: రామ్లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!