Home
Shreyas Iyer Century
Shreyas Iyer Century News
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Shreyas Iyer: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” అందుకున్నాడు. 43 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ… -
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగిపోవడంతో, భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో… -
Shreyas Iyer Century: ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశా.. సెంచరీపై శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shreyas Iyer Said I have worked a lot on straight shot: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ 2023లో పునరాగమనం చేశాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడాక అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. దాంతో వన్డే ప్రపంచకప్ 2023లో అయ్యర్ ఏ మేరకు రాణిస్తాడో అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్.. ప్రపంచకప్… -
అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన అయ్యర్…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఇక ఇలా అరంగేట్ర…
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!