తెలుగు సంగీత ప్రపంచంలో స్వతంత్ర, ఒరిజినల్ కంటెంట్ అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ కొత్త తరం మ్యూజిక్ & కంటెంట్ ప్లాట్‌ఫాంగా రంగంలోకి అడుగుపెట్టింది. యువ ప్రతిభావంతులైన బృందంతో కలిసి, శుద్ధమైన కథలు మనసును తాకే సంగీతాన్ని అందించడం మా ప్రధాన లక్ష్యం గా పేర్కొంది. అంతే కాదు Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్! మా దృష్టి కేవలం సంగీతం పై…