Shocking Elimination in Latest Week of Bigg Boss Telugu 7: ప్రతి వారం లానే ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు 7 లీక్స్ వచ్చేశాయి. ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా ఇన్నర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది. ఓటింగ్ పోల్స్ లో శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ చివరి…