హీరోయిన్ మాధవి లత పేరు వినే ఉంటారు.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. మాధవీ లత పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మాధవీలత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతుంటుంది. అప్పుడప్పుడు వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా నెటిజన్లు…