Shobha Shetty Engagement with her love intrest: కార్తీక దీపం సీరియల్ నటి శోభాశెట్టి అలియాస్ మోనిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 7లో అలరించింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో, మాటతో ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ బ్యూటీ.. ఇటీవల తన ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. హోస్టు నాగార్జున.. స్టేజీమీదకు శోభాశెట్టి లవర్ ను తీసుకువచ్చి.. అందరికీ పరిచయం చేసి షాక్…