టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి మరింత జోష్‌గా కనిపిస్తుంది. ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.వీరిద్దరి రిలేషన్ ఆఫీషియల్ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి…