షీతల్ గౌతమన్, ఉద్దవ్ రఘునందన్, నాగ బాబు కొణిదెల, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రోమ్ కామ్ తెలుగు వెబ్ సిరీస్ “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం”. విభిన్నమైన రుచులు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ఈ వెరైటీ కాంబినేషన్ లాగే తాజాగా విడుదలైన ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రోమో ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది.…