She is Real Lyrical Song from Love Mouli Released: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన సినిమాగా ఈ సినిమాను అవనీంద్ర డైరెక్ట్ చేశారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ బాధ్యతలు తీసుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన…