Shampoo canceled the wedding: ఇటీవల కాలంలో చిన్నచిన్న విషయాలకు పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. మండపం వరకు వచ్చిన వివాహాలు రద్దు అవుతున్నాయి. ఈగో ప్రాబ్లమ్స్, చిన్నచిన్న విషయాలను పెద్దదిగా చేసి చూస్తుండటంతో పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయి. ఇటీవల ఇలాగే ఓ యువతి ‘లెహంగా’ నచ్చలేదని చెబుతూ ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంది. అత్తింటి వారు పంపిన లెహంగా చీప్ గా ఉందని చెబుతూ,