Educated Terrorists: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ పేలుడు సంఘటన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉనికిని వెల్లడించింది. ఇక్కడ ఉగ్రవాదులు నేరుగా ఆయుధాలు చేపట్టకుండా విద్యావంతులు, వృత్తిపరమైన వ్యక్తుల ద్వారా ఉగ్రవాద కుట్రలను చేయిస్తారు. 2001 నుంచి 2025 మధ్య విద్యావంతులైన ముస్లిం ఉగ్రవాదులు పట్టుబడిన ప్రధాన సంఘటనలు 35 జరిగాయని, అందులో వైద్యులు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు మొదలైనవారు ఉన్నారని పలు…