బాలివుడ్ ముదురు భామ మలైక అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..గత రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని మీడియా ముందు రివిల్ చేశారు..ఇక అప్పటి నుంచి ఘాటు రొమాన్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు..అయితే తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అర్జున్ కపూర్, మలైకా త