Home
September 25 Release
September 25 Release News
-
Premane Oorilo : చిన్న ఐడియాతో ‘ప్రేమనే ఊరిలో’
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఆసక్తిని రేకెత్తిస్తే, మరికొన్ని సినిమాలు అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తుంటాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, కేవలం ఒక చిన్న ఆలోచనతో మొదలై కన్నడ, తెలుగు భాషల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన యువ నటి కామాక్షి భాస్కర్ల… -
They Call Him OG Trailer Review : ఓజీ ట్రైలర్ రివ్యూ.. అరాచకం అంతే!
ఓజీ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. అయితే, ఓజీ కాన్సర్ట్‌లో పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు. ఇంకేముంది.. వెంటనే ఆ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా ఉంది. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ‘ఓజీ’ ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్.. పవర్… -
Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
Priyanka Arul Mohan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో… -
They Call Him OG: గన్స్ అండ్ రోజెస్ సాంగేసుకున్న పవన్
ఇటీవల ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తుఫాను నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే, ‘గన్స్ ఎన్ రోజెస్’ అనే మరో సంచలన గీతంతో ‘ఓజీ’ చిత్ర బృందం తిరిగి వచ్చింది. ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను ‘ఓజీ’ యొక్క ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళుతుంది. తమన్… -
Akhanda 2: అఖండ 2 తాండవం ఆడించే ఓటీటీ ఫిక్స్?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అన్నట్టుగానే, ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు.… -
OG : రప్పా బప్పా..ఓజీ ఫస్ట్ సాంగ్ అదిరిందిగా
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ అభిమానులలో అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పవర్ఫుల్ సాంగ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ ని విడుదల చేశారు మేకర్స్.… -
Akhanda 2: బరిలో దిగాల్సిందే అంటున్న బాలయ్య
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
తాజావార్తలు
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
-
itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!