Seediri Appalaraju Open Challenge: తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. టీఆర్ఎస్‌లో టీ తీసి బీ పెట్టినంత మాత్రాన ఏం కాదు.. అసలు టీఆర్ఎస్ పార్టీనే ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టింది.. ఆంధ్ర రాష్ర్ట ప్రయెజనాలకు విరుద్ధంగా పుట్టిన పార్టీ అంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలర