Wife Killed Husband: వారికి పెళ్లై 15 సంవత్సరాలు. అందమైన కుటుంబం. పిల్లలతో కళకళలాడుతూ ఉండే ఇల్లు. అంతా బాగానే ఉంది ఆ భర్త. భార్య కూడా అలానే నమ్మిస్తూ వచ్చింది. తనకు కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదని. అయితే ఈ మధ్య ఇలాంటి కథలే ఎక్కువైపోతున్నాయి. నమ్మిన భర్తనే నట్టేటా ముంచేస్తున్నారు కొంతమంది భార్యలు. పరాయి మగవాళ్ల మోజులో మొగుడినే మట్టుబెడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి విషయాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కేవలం మోసం చేయడమే…