సొంతంగా వాహనం ఉన్నవారు మరో కొత్త బండి కొనుగోలు చేయాలంటే ఇప్పటివరకు అదనపు భారం పడేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. రెండో వాహనం కొనుగోలుపై ప్రభుత్వం విధిస్తున్న అదనపు 2 శాతం జీవితకాలపు పన్ను (Life Tax)ను రద్దు చేస్తూ తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎందుకు ఈ మార్పు..? రాష్ట్ర రవాణా శాఖలో ఈ నెల…