The Goat : తమిళ స్టార్ హీరో విజయ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ” ది గోట్ ” సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను విక్రమ్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్, టీజర్ అంచనాలకు నుంచి మంచి రెస్పాన్స్ ను అంద�