SBI Alert: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏంటి? రియల్ ఏంటో తెలుసుకునేలోపే.. చిన్న పొరపాట్లతో ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి.. ఇక, తమకు అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు కేటుగాళ్లు.. రకరకాల మెసేజ్‌లను సృష్టించి.. వైరల్ చేస్తున్నారు.. ఇది చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది..! లావాదేవీలు నిలిచిపోతాయి..! ఇలా అనేక రకాలుగా కస్టమర్లను భయపెట్టేస్తున్నారు.. ఇక్కడే అప్‌డేట్ చేసుకోండి అంటూ ఆప్షన్ కూడా ఇస్తున్నారు.. అది చూసి కొందరు పొరపాటున…
సోషల్ మీడియాలో ఎంట్రీతో.. రియల్ ఏది..? వైరల్ ఏది..? అనేది తెలుసుకోవడమే కష్టంగా మారిపోయింది.. దానికితోడు.. సైబర్ నేరగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్నట్టుగా.. అన్ని బ్యాంకుల పేర్లతో ఫేక్ మెసేజ్‌లు పంపుతూ.. ఓ లింక్ ఇవ్వడం.. అది క్లిక్ చేస్తూ.. సదరు వినియోగదారుడికి సంబంధించిన సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోవడం జరుగుతూనే ఉన్నాయి.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో కూడా ఇప్పటికే రకరకాల…