Home
Saurav Das
Saurav Das News
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
Delhi Protest: ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానం నుంచే అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీని, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.… -
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలు అభిజత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి, వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తమను అరెస్ట్ చేస్తారని భావించిన దీప్కే, ఉద్యమ బాధ్యతల్ని అజింక్య షిండేకు అప్పగించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు.… -
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 (శనివారం) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ కన్వీనర్, కో కన్వీనర్లు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోనే పోలీసులు… -
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
CJP vs Congress: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల తర్వాత, సీజేపీ-కాంగ్రెస్ మధ్య వివాదం చెలరేగింది. సీజేపీలోని నేతలు ‘‘లిబరల్ ఎకోసిస్టమ్’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిజిత్ దీప్కేను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం ప్రచారం చేస్తోందని, సీజేపీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మండిపడ్డారు. రాంకా ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్ ఎకో సిస్టమ్’’ అభిజీత్ దీప్కేను విమర్శించేందుకు యాక్టివేట్ అయిందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత లక్షలాది… -
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
CJP Deepfake Case: మహిళ ఫోటోను ఏఐ ఉపయోగించి, ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో మార్ఫ్ చేసి, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ అభ్యంతర చిత్రాలను, లింకులను 24 గంటల్లో తొలగించాలని మెటాను ఆదేశించింది. ఇదే కాకుండా మహిళకు పోలీస్ రక్షణ ఇవ్వాలని సూచించింది. ఈ కేసులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్… -
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) డిమాండ్ చేసిందడి. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్ంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాబోయే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయకపోతే, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతామని అన్నారు. సీజేపీ… -
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
CJP: ఒడిశాలో పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ భువనేశ్వర్ పరిసరాల్లో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలకు బాధ్యత వహిస్తూ స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్ రాజీనామా చేయాలని కోరారు. ఒడిశాలో 2026-27 విద్యా సంవత్సరానికి 1 నుంచి 8వ తరగతి వరకు రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో మొత్తం 1,678… -
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
CJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని అన్నారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ, ఓటు విభజన కారణంగా ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ‘‘రాజులు లేదా రాణులు కాదు’’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.…
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!