Home
Saudi Aramco
Saudi Aramco News
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
Abqaiq Refinery Fire:సౌదీ అరేబియాలోని సౌదీ అరామ్కోకు చెందిన అబ్కైక్ (Abqaiq) ఆయిల్ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్ల దాడి అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామంతో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలపై ఆందోళనలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోల్లో రిఫైనరీ ప్రాంతంతో పాటు ఈస్ట్- వెస్ట్ పంపింగ్… -
Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
Saudi Arabia: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. జిజాన్ పారిశ్రామిక నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన సౌదీ అరామ్కోకు చెందిన ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ క్షిపణి దాడుల ప్రభావంతో జిజాన్, యాన్బు, దమాద్ వంటి పలు కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా సౌదీ… -
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
Saudi Arabia: సౌదీ అరేబియాతో ఘోర ప్రమాదం జరిగింది. గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం ఆయిల్ దిగ్గజం అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది సౌదీ జాతీయులు మరణించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు నిర్ధారించడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అరామ్కో వెల్లడించింది. గల్ఫ్ లోని రాస్ తానూరా టెర్మినల్‌లో శుక్రవారం అరామ్కో ముడి చమురు లోడింగ్‌ను పున:ప్రారంభించిన రెండు రోజుల… -
Gas Companies: ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు.. టాప్ 10లో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది?
ప్రపంచంలోని అతిపెద్ద చమురు అండ్ గ్యాస్ కంపెనీలలో సౌదీ అరామ్కో, ఎక్సాన్‌మొబిల్, చెవ్రాన్, షెల్, టోటల్ ఎనర్జీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన నిల్వలు, శుద్ధి కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ కంపెనీలు వాటి పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇంటిగ్రేటెడ్ అప్‌స్ట్రీమ్ (అన్వేషణ/ఉత్పత్తి), డౌన్‌స్ట్రీమ్ (శుద్ధి/మార్కెటింగ్) కార్యకలాపాల ద్వారా వర్గీకరించారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 10 అండ్ ఏ దేశాలు ఎక్కువ కంపెనీలను కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. Also Read:UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం..… -
Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..
Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన… -
Chandrayaan 3: చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్.. సౌదీ అరేబియా నుండి రూ. 33 వేల కోట్ల ఆర్డర్
Chandrayaan 3: చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయినప్పటి నుండి దానికి సహకరించిన కంపెనీలు వెలిగిపోతున్నాయి. ఇవి ఈ మిషన్‌లో గణనీయంగా దోహదపడ్డాయి. -
రిలయన్స్ ఏజీఎం.. ఎన్నో సంచలనాలు..!
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన…
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?