Satyam Rajesh Tenant to Release in april third week: పొలిమేర2′ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ మరోసారి హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాతగా వ్�