Satya Dev Full Bottle : పాత్ర ఏదైనా అందులో జీవించి పోయే మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. భిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా చేసినా.. విలన్ గా మెప్పించినా అది ఆయనకే సొంతం. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో ఒకటి ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజ�